Giddalur: గిద్దలూరు ఎంపీపీగా ముత్యాల రంగనాయకులు ఘన ప్రమాణ స్వీకారం!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ ముత్యాల రంగనాయకులు, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.
Giddalur: గిద్దలూరు ఎంపీపీగా ముత్యాల రంగనాయకులు ఘన ప్రమాణ స్వీకారం!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ గా ముత్యాల రంగనాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ నేతలు, నాయకులు, అభిమానులు ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.




