Markapuram: పశువుల కాపరిపై ఎలుగుబంటి దాడి.. రెండు కళ్లకు తీవ్ర గాయాలు!

Markapuram: మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం సింగరపల్లి సమీప అటవీ ప్రాంతంలో పశువుల కాపరి నారు సుబ్బయ్యపై ఎలుగుబంటి దాడి చేయడంతో ముఖంపై తీవ్ర గాయాలై కంటి చూపు కోల్పోయాడు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 27 Nov 2026 11:46 AM IST
Markapuram
X

Markapuram: పశువుల కాపరిపై ఎలుగుబంటి దాడి.. రెండు కళ్లకు తీవ్ర గాయాలు!

మార్కాపురం: మార్కాపురం జిల్లా,బెస్తవారిపేట మండలం సింగరపల్లి గ్రామ సమీపములోని అటవీ ప్రాంతంలో గత బుధవారం నాడు నారు సుబ్బయ్య అనే పశువుల కాపరి పై ఎలుగు బంటి దాడి చేయగా మొఖం పై తీవ్ర గాయాలు అయ్యాయి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించి నట్లు స్థానికులు తెలిపారు. బాధితుడికి రెండు కళ్ళు ఎలుగు బంటి దాడిలో దెబ్బ తినడంతో చూపుకూడా పోయిందని గ్రామస్తులు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU