Komarolu: తాగునీటి కోసం పంచాయతీ ఎదుట మహిళల బైఠాయింపు
Komarolu: కొమరోలు పంచాయతీ కార్యాలయం, రాష్ట్రీయ రహదారిపై మహిళలు బైఠాయించి తాగునీటి సమస్య పరిష్కరించాలని, రోజూ ట్యాంకర్లు పంపాలని నిరసన తెలిపారు.
Komarolu: తాగునీటి కోసం పంచాయతీ ఎదుట మహిళల బైఠాయింపు
మార్కాపురం జిల్లా: కొమరోలు లోని శివాజీ నగర్, రహమత్ నగర్ కాలనీలలో మంచి నీరు రావటం లేదంటూ మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించారు.
ఇప్పటికే పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి తమ సమస్యను విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదంటూ రాష్ట్రీయ రహదారి పై బైఠాయింపు తమకు మంచి నీటి ట్యాంకర్ లతో ప్రతి రోజు నీటిని సరఫరా చేయాలని వారు కోరారు.




