Komarolu: నామినేషన్‌కు వెళ్తుండగా సీపీఎం అభ్యర్థులపై రాళ్లదాడి!

Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలులో ఎంపీటీసీ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సీపీఎం నేతలు ఆవులయ్య, అంజమ్మలపై ప్రత్యర్థులు రాళ్లతో దాడి చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 22 Oct 2026 4:47 PM IST
Komarolu
X

Komarolu: నామినేషన్‌కు వెళ్తుండగా సీపీఎం అభ్యర్థులపై రాళ్లదాడి!

కొమరోలు: మార్కాపురం జిల్లా , కొమరోలు సిపిఎం పార్టీ నాయకులు ఆవులయ్య, అంజమ్మ మరొకరిపై కొమరోలు మండలంలో ప్రత్యర్థులు రాళ్ళతో దాడి , ఎంపీటీసీ గా నామినేషన్ వేయడానికి వెళుతున్న సి పి ఎం పార్టీ నాయకులపై కొందరు వ్యక్తులు రాళ్ళతో వీరిపై దాడిచేసినట్లు తెలిసింది, తీవ్రంగా గాయపడ్డ ఆవులయ్య ను గిద్దలూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలింపు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU