Giddalur: గిద్దలూరులో మున్సిపల్ ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు
Giddalur: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల వేళ అనధికార నగదు రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారి ఎన్. అశ్వనీ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
Giddalur: గిద్దలూరులో మున్సిపల్ ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు
మార్కాపురం జిల్లా: గిద్దలూరులో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విజిలెన్స్ అధికారి ఎన్. అశ్వనీ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు, అనధికార నగదు ఇతర వస్తువుల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రధాన రహదారులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద స్థానిక పోలీసులతో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారి ఎన్. అశ్వనీ కుమార్ తెలిపారు. ఎన్నికల తనిఖీలు మునుముందు మరింత కఠినతరం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.




