Giddalur: గిద్దలూరులో ఎన్నికల కోడ్ పటిష్ట అమలు

Giddalur: గిద్దలూరు తహసీల్దార్ కంచిపల్లి, కృష్ణం శెట్టిపల్లి గ్రామాల్లో పర్యటించి ఫ్లెక్సీలు, జెండాలు తొలగించాలని, ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 19 Oct 2026 4:27 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో ఎన్నికల కోడ్ పటిష్ట అమలు

మార్కాపురం జిల్లా: గిద్దలూరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా గిద్దలూరు తాసిల్దార్ కంచిపల్లి మరియు కృష్ణం శెట్టిపల్లి గ్రామాలలో గ్రామ రెవెన్యూ అధికారులతో పర్యటించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నీ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

గ్రామంలో ఉన్న ఫ్లెక్సీలు జెండాలు తొలగించాలని మరియు శిలాఫలకాలని మూసివేయాలని ఆదేశించారు. సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులకి గ్రామ రెవెన్యూ సహాయకులకు పంచాయతీ కార్యదర్శులకు ఈ విషయం పైన సూచనలు ఇవ్వడం జరిగింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU