Giddalur: గిద్దలూరు మున్సిపల్ చైర్మన్గా భూమా నరసింహారెడ్డి నామినేషన్!
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి భారీ ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Giddalur: గిద్దలూరు మున్సిపల్ చైర్మన్గా భూమా నరసింహారెడ్డి నామినేషన్!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా, గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ రేసులో వైసీపీ తరపున భూమా నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు, భారీ ర్యాలీతో నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి, నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి,పెద్దసంఖ్యలో కార్యకర్తలతో నామినేషన్ కేంద్రానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు.




