Giddalur: గిద్దలూరు చైర్మన్ బరిలో ఇండిపెండెంట్‌గా ప్రతాపరెడ్డి!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పదవికి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగా పాలుగుళ్ల ప్రతాపరెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 Oct 2026 7:42 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు చైర్మన్ బరిలో ఇండిపెండెంట్‌గా ప్రతాపరెడ్డి!

గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవికి ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగా పాలుగుళ్ల ప్రతాపరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU