Markapuram: బరిలో నిలిచేదెవరు తప్పుకునేదెవరు? ఉత్కంఠలో గిద్దలూరు రాజకీయం!

Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుండటంతో బరిలో నిలిచేవారెవరోనని ఉత్కంఠ నెలకొంది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 21 Oct 2026 10:56 AM IST
Markapuram
X

Markapuram: బరిలో నిలిచేదెవరు తప్పుకునేదెవరు? ఉత్కంఠలో గిద్దలూరు రాజకీయం!

Markapuram: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు గడువు ముగియనుంది. ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో మున్సిపాల్ పరిధిలో రాజకీయం హాట్ గా మారింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం బరిలో నిలిచేవారెవరు తప్పుకునే వారెవరు అనే విషయం పై స్పష్టత రానుంది. దీనితో గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ స్థానాల్లో పోటీపై తుదిగా ఎవరుంటారనేది ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU