Giddalur: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు

Giddalur: గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జె.వి. నారాయణ, గౌడ సంఘం నేతలు. దీపావళి శుభాకాంక్షలు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 8 Nov 2026 7:57 PM IST
Giddalur
X

Giddalur: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు

గిద్దలూరు: మార్కాపురం జిల్లా,, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జె.వి. నారాయణ మరియు గౌడ సంఘం నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు పరస్పరం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU