Giddalur: గిద్దలూరు ఎన్నికలు: చైర్మన్ బరిలో 17, కౌన్సిలర్లకు 123 నామినేషన్లు

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీలో చైర్మన్ బరిలో 17, 28 వార్డుల కౌన్సిలర్లకు 123 నామినేషన్లు ధ్రువీకరించినట్లు ఎన్నికల అధికారి రమణబాబు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 19 Oct 2026 6:12 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు ఎన్నికలు: చైర్మన్ బరిలో 17, కౌన్సిలర్లకు 123 నామినేషన్లు

మార్కాపురం జిల్లా: గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ 17 అభ్యర్థుల నామినేషన్లు ధ్రువీకరించిన అధికారులు.. 28 వార్డులకు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు నమోదైన 123 నామినేషన్లను ధ్రువీకరించిన ఎన్నికల అధికారి రమణబాబు. 28 వార్డులలో నమోదైన కౌన్సిలర్ల నామినేషన్లు.. బి.ఎస్.పి 2, బీజేపీ 2, సిపిఎం 1, టీడీపీ 42 వైసీపీ 54, జనసేన 9, స్వతంత్ర అభ్యర్థులు 13.

చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నమోదైన నామినేషన్లు.. మొత్తం 17, బీజేపీ 4, టీడీపీ1, వైసీపీ 3, స్వతంత్ర అభ్యర్థులు 8, అధర్ పార్టీస్ 1. అన్ని నామినేషన్ లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU