Racherla: రాచర్లలో పరిషత్ ఓటింగ్ సరళిని పరిశీలించిన గిద్దలూరు సీఐ!

Racherla: మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను గిద్దలూరు సీఐ రామకోటయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 5 Nov 2026 12:07 PM IST
Racherla
X

Racherla: రాచర్లలో పరిషత్ ఓటింగ్ సరళిని పరిశీలించిన గిద్దలూరు సీఐ!

Racherla: మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను గిద్దలూరు సీఐ రామకోటయ్య క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, ఓటింగ్ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU