Giddalur: కెఎస్ పల్లె సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కెఎస్ పల్లె సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున పాలగుళ్ళ హనుమంత రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.
Giddalur: కెఎస్ పల్లె సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కెఎస్ పల్లె గ్రామంలో తన నివాసగృహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి, స్థానిక గ్రామపంచాయతీ స్వర్ణ గ్రామం కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
గ్రామ పంచాయతీ సమస్యలను అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యం తోనే బరిలోకి దిగినట్లు హనుమంతా రెడ్డి తెలిపారు.




