Giddalur: ముగిసిన ఉపసంహరణ: ఖరారైన గిద్దలూరు చైర్మన్ అభ్యర్థులు!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా ఐదు మంది ఖరారు. 12 మంది నామినేషన్లు ఉపసంహరణ, తుది జాబితా విడుదల.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 21 Oct 2026 7:48 PM IST
Giddalur
X

Giddalur: ముగిసిన ఉపసంహరణ: ఖరారైన గిద్దలూరు చైర్మన్ అభ్యర్థులు!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా ఐదు మంది ఖరారు అయ్యారు. 17 మంది చైర్మెన్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయగా 12 మంది అభ్యర్ధులు ఈ రోజు నామినేషన్లు ఉపహరించుకున్నారు.

బరిలో నిలిచిన వారు..

జాడి వెంకట నారాయణ, భారతీయ జనతా పార్టీ, భూమా నరసింహ రెడ్డి, వైసీపీ అడపాల నాగమణి , భారత యువజన చైతన్య పార్టీ, నేలటూరి శ్రీ మిత్ర, స్వతంత్ర అభ్యర్థి, శివసాయి ప్రతాప్ రెడ్డి పాలగుళ్ళ , స్వతంత్ర అభ్యర్థి, గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న ఈ ఐదు మంది అభ్యర్ధులు ఖరారయ్యారని ఎన్నికల అధికారి జాబితాను విడుదల చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU