Addanki: టీడీపీ నుంచి కాకాని అశోక్, వైఎస్సార్సీపీ నుంచి ఉడత్ సురేష్ బరిలో!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి పోటాపోటీ వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా కాకాని అశోక్, వైఎస్సార్సీపీ తరఫున ఉడత్ సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు.
Addanki: టీడీపీ నుంచి కాకాని అశోక్, వైఎస్సార్సీపీ నుంచి ఉడత్ సురేష్ బరిలో!
Addanki: అద్దంకిలో చైర్మన్ పదవికి పోటాపోటీ నామినేషన్లు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో చైర్మన్ పదవి కోసం రాజకీయ పోటీ రసవత్తరంగా మారింది. చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ తరఫున కాకాని అశోక్ నామినేషన్ దాఖలు చేయగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉడత్ సురేష్ బరిలో నిలిచారు.
ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో అద్దంకిలో రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు పోటీలో నిలవడంతో అద్దంకి రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ చేసే కార్యాలయాలు కు 100 మీటర్ దూరంలో వాహనాలు , ఇతరులు రాకపోకలు అనుమతులు లేకుండా నిలిపిన పోలీసులు అద్దంకి మునిసిపల్ ఎన్నికల లో 37 నామినేషన్ దాఖలు వచ్చాయఅన్నారు అందులో జనసేన నుండి రెండు తెలుగుదేశం పార్టీ నుండి 10 వైఎస్ఆర్సిపి పార్టీ నుండి 25 మంది పత్రాలు అందజేశారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.




