Chimakurthy: చీమకుర్తి మండలంలో బెల్ట్ షాపుపై ఎక్సైజ్ దాడులు: మద్యం స్వాధీనం!

Chimakurthy: చీమకుర్తి మండలం చిన్నరావిపాడులో బెల్ట్ షాపుపై ఎక్సైజ్ దాడులు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకొని 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు..

G.V. Naresh Kumar, Prakasam
Published on: 17 Nov 2026 9:51 PM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తి మండలంలో బెల్ట్ షాపుపై ఎక్సైజ్ దాడులు: మద్యం స్వాధీనం!

చీమకుర్తి: చీమకుర్తి మండలంలో పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా అనధికారిక మద్యం అమ్మకాలకు గురించి. చీమకుర్తి మండలం లోని చిన్నరావిపాడు గ్రామంలోని తనిఖీ చేసి ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకొని అతను వద్దనుండి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై ఎక్సైజ్ చట్టం క్రింద కేసు నమోదు చేయడమైనది.

ఎలక్షన్ దృష్ట్యా ఎవరైనా అనధికారంగా మద్యం రవాణా చేసిన, మద్యం అమ్మకాలు జరిపిన వారిపై ఎక్సైజ్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునని తెల్పిడమైనది. ఈ దాడులు నందు ఎక్సైజ్ సిఐ M. సుకన్య ఎస్సై M. శ్రీ నగేష్ సిబ్బంది అంజాద్ baig, Y. శ్రీనివాసులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam