Giddalur: పొదలకుంటపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా లక్ష్మీరవి నామినేషన్!
Giddalur: గిద్దలూరు మండలం పొదలకుంటపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా మాజీ సైనికుడు పందరబోయిన లక్ష్మీరవి నామినేషన్ దాఖలు. ఘనంగా ప్రారంభమైన ప్రచారం!
Giddalur: పొదలకుంటపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా లక్ష్మీరవి నామినేషన్!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు మండలం పొదలకుంట పల్లె ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున మాజీ సైనికుడు టీడీపీ నాయకుడు పందరబోయిన లక్ష్మీరవి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు.




