Giddalur: అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ భూమా నరసింహ రెడ్డిని పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 17 Oct 2026 6:49 AM IST
Giddalur
X

Giddalur: అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ భూమా నరసింహ రెడ్డి ని వైసిపి అధిష్టానం ఖరారు చేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రైవేటు వైద్యశాల నడుపుతూ వైద్యుడిగా గిద్దలూరు ప్రజలకు సుపరిచితుడు కావడంతో ఆయనకు కలిసివచ్చే అంశం .

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU