Yerragondapalem: దోర్నాల ఎంపీటీసీ స్థానాలపై కూటమి ధీమా!
Yerragondapalem: MPTC ఎన్నికలపై టీడీపీ, వైసీపీ దృష్టి పెట్టాయి. ఎరిక్షన్ బాబు, తాటిపర్తి చంద్రశేఖర్ అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు
Yerragondapalem: దోర్నాల ఎంపీటీసీ స్థానాలపై కూటమి ధీమా!
Yerragondapalem: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ చీమకుర్తిలోని పలు పోలింగ్ స్టేషన్స్ మరియు లొకేషన్స్ ను మరియు చెక్ పోస్ట్ లు పరిశీలించరూ. సమస్యగ్నిక పోలింగ్ బూత్లను పరిశీలించి తగు సూచనలు తెలియజేశారు.
మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించి వంద మీటర్ల నుంచి ఎలా అనుమతించాలి తగు సూచనలు పోలీస్ సిబ్బందికి అందజేసిన ఎస్పి.
ఈ యొక్క కార్యక్రమంలో ఒంగోలు టౌన్ డిఎస్పి రాయిపాటి శ్రీనివాస్ రావు చీమకుర్తి ఎస్ హెచ్ ఓ దాసరి ప్రసాద్ , మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య సిబ్బంది పాల్గొన్నారు




