Darsi: దర్శిలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్, హెచ్చరిక

Darsi: రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో దర్శి పోలీస్ స్టేషన్ వద్ద రౌడీ షీటర్లకు సీఐ నాగమల్లేశ్వరరావు, ఎస్సై ఏడుకొండలు కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Oct 2026 8:02 PM IST
Darsi
X

Darsi: దర్శిలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్, హెచ్చరిక

Darsi: దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ N. నాగమల్లేశ్వరరావు గారు మరియు దర్శి SI. G. ఏడుకొండలు గారు దర్శి పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి రాబోయే MUNICIPAL,ZPTC, MPTC, SARPANCH ఎన్నికలలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న మరియు ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యక్రమాలు చేసిన యెడల మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్