Prakasam: దర్శి మున్సిపల్ చైర్మన్గా దారం సుబ్బారావు ఏకగ్రీవ ఎన్నిక!
Prakasam: ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్. నూతన చైర్మన్గా దారం సుబ్బారావు, 28 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవ ఎన్నిక. డిక్లరేషన్ పత్రాల అందజేత.
Prakasam: దర్శి మున్సిపల్ చైర్మన్గా దారం సుబ్బారావు ఏకగ్రీవ ఎన్నిక!
Prakasam: అధికారిక ప్రకటన చేసి డిక్లరేషన్ సిర్టిఫికెట్స్ అందజేసిన దర్శి మున్సిపల్ ఎన్నికల అధికారి కె. అర్జున్ రావు నూతనంగా ఎన్నికైన దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు మరియు టీటీపీ - జనసేన - బిజెపి 28 మంది కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేసిన దర్శి టీటీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టీటీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్.
ఈసందర్బంగా డాకర్ గొట్టిపాటి లక్ష్మీ , డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసిన నూతన దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు మరియు టిడిపి, జనసేన, బిజెపి 28 వార్డుల కౌన్సిలర్లు.
ఈ కార్యక్రమం లో ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి, దర్శి పట్టణ టీటీపీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




