Chimakurthy: చీమకుర్తిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్ !
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల వేళ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హౌస్ అరెస్ట్. చీమకుర్తిలోని నివాసం వద్ద పోలీసుల పహారా.
Chimakurthy: చీమకుర్తిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్ !
Chimakurthy: చీమకుర్తి పట్టణంలోని తన నివాసంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని హౌస్ అరెస్టు. చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గాంధీనగర్ మొదట్లో ఉన్న ఆయన నివాసాన్ని అష్టదిగ్బంధనం చేశారు. ఇంట్లో నుంచి బయటికి రానీయకుండా పహారా కాస్తున్నారు.




