Darsi: దర్శిలో 97 మందికి రూ.47.85 లక్షల CMRF చెక్కుల పంపిణీ
Darsi: దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చొరవతో 97 మంది లబ్ధిదారులకు రూ. 47,85,484 విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు.
Darsi: దర్శిలో 97 మందికి రూ.47.85 లక్షల CMRF చెక్కుల పంపిణీ
Darsi: దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి చొరవతో సీఎం సహాయ నిధి నుండి 97 మంది లబ్ధిదారులకు రూ. 47,85,484/- CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.*
దర్శి లోని టిడిపి కార్యాలయం కార్యాలయం లో 97 మంది లబ్ధిదారులకు అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన రూ. 47,85,484/- CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.
ఈ సందర్భంగా Dr. లక్ష్మీ మాట్లాడుతూ....
వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు.
ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తునారు.




