Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల పోలీసు బందోబస్తుపై సీఐ దాసరి ప్రసాద్ మార్గదర్శకాలు!
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై సీఐ దాసరి ప్రసాద్ సూచనలు. 28 వార్డులు, 31 పోలింగ్ కేంద్రాలకు 66 మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రత.
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల పోలీసు బందోబస్తుపై సీఐ దాసరి ప్రసాద్ మార్గదర్శకాలు!
Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎలా నిర్వహించాలో సూచనలు చేస్తున్న Ci దాసరి ప్రసాద్చీ. మకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు కలవు. 28 వార్డులకు 31 పోలింగ్ కేంద్రాలు కలవు.
మున్సిపల్ ఎన్నికల్లో లలో ఎలా విధులు నిర్వహించాలి ఓటర్ల పట్ల ఎలా ప్రవర్తించాలి నిజమనిబంధనలు తెలియచేస్తున్న CI. 31 పోలింగ్ కేంద్రాలకు ఐదు రూట్లుగా విభజించి రూట్ సిబ్బందికి సూచనలు అందించిన సీఐ ఎలక్షన్ బందోబస్తు 66 మంది సిబ్బంది రాగా వీరిలోDSP, CI, SI కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.




