Chimakurthi: చీమకుర్తిలో ఎన్నికల కోడ్: ₹50 వేలు దాటితే సీజ్!

Chimakurthi: చీమకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ అమలుపై సీఐ దాసరి ప్రసాద్ హెచ్చరిక. ఆధారాల్లేకుండా ₹50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని వెల్లడి.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 16 Oct 2026 3:05 PM IST
Chimakurthi
X

Chimakurthi: చీమకుర్తిలో ఎన్నికల కోడ్: ₹50 వేలు దాటితే సీజ్!

Chimakurthi: చీమకుర్తి మున్సిపల్ టీ లో ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని CI దాసరి ప్రసాద్ తెలియజేశారు. ఆధారాలు లేకుండా రూ. యాబై వేలకు మించి నగదు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది.

ప్రార్థనా స్థలాలను ప్రచారానికి వాడటం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. చీమకుర్తి పట్టణ సీఐ దాసరి ప్రసాద్ తెలియజేశారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam