Prakasam: సింగరాయకొండ జాతీయ రహదారిపై కారు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం!
Prakasam: సింగరాయకొండ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. కడప నుండి రాజమండ్రి వెళ్తున్న ఓబుల్ రెడ్డి, రాజేశ్వరి దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Prakasam: సింగరాయకొండ జాతీయ రహదారిపై కారు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం!
Prakasam: సింగరాయకొండ జాతీయ రహదారి పై తప్పిన ప్రమాదం. అదుపుతప్పి బోల్తా కొట్టిన కారు. స్వల్ప గాయాలతో బయటపడిన కుటుంబం. కడప నుండి రాజమండ్రి వెళుతుండగా సింగరాయకొండ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో భార్య భర్తలు ఓబుల్ రెడ్డి, రాజేశ్వరి కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో. హైవే అంబులెన్సు లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు.




