Santhanuthalapadu: చీమకుర్తి గ్రానైట్ క్వారీలను సందర్శించిన బిఎంఎస్ నేత!

Santhanuthalapadu: సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి గ్రానైట్ క్వారీలను మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ రాధాకృష్ణ సందర్శించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 23 Sept 2026 4:48 PM IST
Santhanuthalapadu
X

Santhanuthalapadu: చీమకుర్తి గ్రానైట్ క్వారీలను సందర్శించిన బిఎంఎస్ నేత!

Santhanuthalapadu: చీమకుర్తి గ్రానైట్ క్వారీలను సందర్శించిన వి. రాధా కృష్ణ గారు BMS సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు మాజీ ESI డైరెక్టర్. పెరల్ గ్రానైట్ క్వారిని సందర్శించి క్వారీ అధినేతలు అయిన చాలువాది సాకేత్ చాలువాది కళ్యాణ్ . ఒంగోలు గెలక్సీ అధినేత చాలువాది బాదరీనారాయణ మాట్లాడి ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు.

అనంతరం క్వారీలోని కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గ్రానైట్ క్వారీల యాజమాన్యం చొరవ తీసుకొని కార్మికులను ESI సభ్యులుగా చేర్చాలని అన్నారు వీలైనంత త్వరగా చీమకుర్తి లో ESI డిస్పెన్సరీ మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుంటాము అన్నారు. వీరి వెంట మన్నవ శ్రావణి కుమార్ CBI పెనల్ అడ్వాకట్ BMS నేషనల్ EC మెంబెర్. కే.లోవా రెడ్డి స్టేట్ ఆర్గనైజషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్.

కరువాది అనూప్ , హైకోర్ట్ అడ్వాకటే, BMS స్టేట్ లీగల్ సెల్ ఇంచార్జ్. టాంగా సాంబశివరావు ఆంధ్ర రాష్ట్రా పవర్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్.BJP జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాసరావు. నందం శ్రీనివాసరావు. వడిశా శంకర్ తదితరులు ఉన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam