Giddalur: గుండెపోటుతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి మృతి!
Giddalur: గిద్దలూరు పి.ఆర్ కాలనీలో గుండెపోటుతో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి పార్థివదేహానికి వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భూమా నరసింహా రెడ్డి నివాళులర్పించారు.
Giddalur: గుండెపోటుతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి మృతి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పి ఆర్ కాలనీలో నివాసముంటున్న పి. చంద్రమోహన్ రెడ్డి (చంద్ర) ఫారెస్ట్ బీటు ఆఫీసర్ గారు నిన్న గుండె పోటు తో మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న గిద్దలూరు మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్ధి భూమా నరసింహ రెడ్డి వారి నివాసగృహానికి చేరుకుని చంద్ర పార్థివ దేహానికి మాలవేసి నివాళులు అర్పించారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సంతాపం తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొర్రా కృష్ణారెడ్డి, మానం బాలరెడ్డి,20 వర్డ్ అభ్యర్తి కావడి స్వర్ణ , శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




