Giddalur: పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన అభ్యర్థి!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ రేసులో వైసీపీ తరపున భూమా నరసింహారెడ్డి భారీ ర్యాలీతో తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 Oct 2026 12:37 PM IST
Giddalur
X

Giddalur: పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన అభ్యర్థి!

Giddalur: మార్కాపురం జిల్లా, గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ రేసులో వైసీపీ తరపున భూమా నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు, భారీ ర్యాలీతో నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి, నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి,పెద్దసంఖ్యలో కార్యకర్తలతో నామినేషన్ కేంద్రానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU