Prakasam: చీమకుర్తి దేవస్థానానికి అయ్యప్ప స్వామి భక్త బృందం బీరువాలు బహూకరణ!
Prakasam: సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి హరిహర క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయ్యప్ప స్వామి భక్త బృందం రెండు బీరువాలు బహూకరించింది.
Prakasam: చీమకుర్తి దేవస్థానానికి అయ్యప్ప స్వామి భక్త బృందం బీరువాలు బహూకరణ!
Prakasam: అయ్యప్ప స్వామి భక్త బృందం బీరువాలు బహుకరణ. చీమకుర్తి పట్టణంలోని అయ్యప్ప స్వామి భక్తులు బృందం బీరువాలు భావకరణ. పట్టణంలోని హైటెక్ అయ్యప్పస్వామి భక్తాబంధం కొలుపతి సోమ సుందరం గురుస్వామి, అద్దేపల్లి సురేష్ గురు స్వామి ఆధ్వర్యంలో ఈరోజు హరిహర క్షేత్రంలో నీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నికి రెండు బీరువాలు బహకరించారు.
వీరిని దేవస్థానం మేనేజర్ వెంకటేశ్వర్లు మరియు పూజారులు సన్మానించే అభినందించారు.




