Chimakurthy: ఒంగోలు నుండి కనిగిరి వెళ్తుండగా ఆటో బోల్తా!
Chimakurthy: చీమకుర్తి బైపాస్ వద్ద ఆటో బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి తీవ్ర గాయాలు. బాధితులు ఆసుపత్రికి తరలింపు.
Chimakurthy: ఒంగోలు నుండి కనిగిరి వెళ్తుండగా ఆటో బోల్తా!
చీమకుర్తి: చీమకుర్తి బైపాస్ రోడ్డు లో ఆటో ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 25 మంది ఒంగోలు నుండి కనిగిరి వాటర్ పార్కుకి వెళుతుండగా పల్టీ కొట్టిన ఆటో ఆటోలో పిల్లలు పెద్దలతో కలిపి 25 మంది వరకు ఉన్నారు పదిమంది వరకు గాయాలు చీమకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.




