Prakasam: చీమకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. పట్టించుకోని అధికారులు!

Prakasam: సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మున్సిపాలిటీలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 15 Oct 2026 10:48 AM IST
Prakasam
X

Prakasam: చీమకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. పట్టించుకోని అధికారులు!

Prakasam: చీమకుర్తి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కోడ్ పట్టించుకోని అధికారులు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉండగా వాటిలో ఒకటైన చీమకుర్తి మున్సిపాలిటీ. చీమకుర్తి మున్సిపాలిటీలో ఎలక్షన్ కోడ్ ఉంది ఏమాత్రం లెక్క చేయాలి మున్సిపాల్ అధికారులు. ఎలక్షన్ కోడ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించి 20 గంటలు దాటుతున్న ఇప్పటివరకు పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది.

మున్సిపాలిటీ ప్రజానీకం ఎవరైనా ఒక చిన్న ఫ్లెక్సీ కడితే పీకి పారేస్తున్న మున్సిపల్ అధికారులు కానీ స్వయాన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు మరియు ఎలక్షన్ సిబ్బంది.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam