Giddalur: 95 ఏళ్ల వృద్ధురాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురంలో 95 ఏళ్ల వృద్ధురాలు చౌడమ్మ పోలీసుల సహాయంతో తన ఓటు హక్కు వినియోగించుకుని స్ఫూర్తిగా నిలిచారు.
Giddalur: 95 ఏళ్ల వృద్ధురాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో నడవలేని స్థితిలో ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవాలనే తపనతో 95 ఏళ్ల వృద్ధురాలు (చౌడమ్మా) పోలీసుల సహాయంతో ఓటును వినియోగించుకుని వెళ్ళింది. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకుకోవాలనే బాధ్యతను గుర్తు చేసిన వృద్ధురాలు చౌడమ్మా.




