Nizamabad: నవీపేట్‌లో విజిలెన్స్ దాడులు.. 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత!

Nizamabad: నవీపేట్ మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

K RAVI, BODHAN
Published on: 12 Nov 2026 11:09 AM IST
Nizamabad
X

Nizamabad: నవీపేట్‌లో విజిలెన్స్ దాడులు.. 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత!

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

అశోక్ లేలాండ్ టీఎస్ 08uu2171 నంబర్ గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకొని విచారించారు. బియ్యం కు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో పిడిఎస్ బిఎంగా గుర్తించి 106 స్థల బియ్యం సుమారు 38 క్వింటాళ్లు పట్టుకుని నవీపేట్ పోలీసులకు అప్పగించారు.

నిజామాబాద్ నుండి బైంసా వైపు బియ్యం రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పక్కానిగా ఏర్పాటు చేసి అధికారులు దాడులు నిర్వహించినట్లు బిజినెస్ డిఎస్పి శేఖర్ రెడ్డి తెలిపారు. దాడిలో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ పవన్ విజిలెన్స్ సిబ్బంది శ్రీకాంత్ పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN