Varni: భూభారతి రీసర్వే పనుల పరిశీలన: తహసీల్దార్ ప్రశాంత్ కుమార్

Varni: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఖూనీపూర్ శివారులో జరుగుతున్న భూభారతి భూముల రీసర్వే, సరిహద్దుల గుర్తింపును తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ పరిశీలించారు.

SALEEM, BANSWADA
Published on: 6 Nov 2026 6:20 PM IST
Varni
X

Varni: భూభారతి రీసర్వే పనుల పరిశీలన: తహసీల్దార్ ప్రశాంత్ కుమార్

నిజామాబాద్ జిల్లా: వర్ని మండలం లోని ఖూనీపూర్ గ్రామ శివారు భూములను భూభారతి లో భాగంగా రీ సర్వే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ రోజు భూ భారతి భూముల రీ సర్వే లో భాగంగా కూనిపూర్, జలాల్ పూర్ గ్రామ శివారుల సరిహద్దులను గుర్తుంచగా, ఈ సర్వేను మండల తాసిల్దార్ ప్రశాంత్ కుమార్ పరిశీలించీ, వివరాలను తెల్సుకున్నారు. ఇట్టి సర్వేలో గ్రామ సర్పంచ్ బోయిడి లక్ష్మణ్ మండల గిర్ధవార్ శ్యామ్, గ్రామ పాలనా అధికారి భీమేష్, మండల సర్వేర్ చందయ్య మరియు గ్రామ రైతులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA