Nizamabad: నిజామాబాద్ విషాదం రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ బాసర రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతదేహం లభించింది రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావిస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

K RAVI, BODHAN
Published on: 13 Oct 2026 10:25 AM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ విషాదం రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యం!

Nizamabad: నవీపేట్ బాసర రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని 30 నుండి 35 ఏళ్ల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని నిజామాబాద్ రైల్వే పోలీసులు కనుగొన్నారు. వ్యక్తి రైల్వే ట్రాక్ పై మృతి చెందడంతో ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు ఢీకొని ఉంటుందని రైల్వే సీఐ సాయి రెడ్డి పేర్కొన్నారు. మృతదేహాన్ని పరిశీలించి శవపంచామని నిర్వహించి పోస్టుమార్టం తరలించినట్లు రైల్వే సీఐ వెల్లడించారు.

క్రైమ్ నెంబర్ 192/2026 u/n 19BNSS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు సదరు వ్యక్తి నిఆయన వివరించారు. మృత దేహాన్ని మార్చురి గదిలో ఉంచామని సంబంధిత కుటుంబ సభ్యులు వివరాల కోసం తమను నంబర్ కు 8712658591 సంప్రదించాలని సిఐ వెల్లడించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN