Nizamabad: జెన్నేపల్లి వాగులో విషాదం: చెల్లెలిని కాపాడబోయి అన్న మృతి!

Nizamabad: నవీపేట్ మండలం జెన్నేపల్లి వాగులో దూకిన చెల్లెలిని కాపాడే క్రమంలో అన్న గణేష్ మృతి చెందాడు. పోలీసులు చెల్లెలు లయను కాపాడి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.

K RAVI, BODHAN
Published on: 17 Sept 2026 12:46 PM IST
Nizamabad
X

Nizamabad: జెన్నేపల్లి వాగులో విషాదం: చెల్లెలిని కాపాడబోయి అన్న మృతి!

నిజామాబాదు: నవీపేట్ మండలం జెన్నే పల్లి వాగులో బుధవారం అన్న చెల్లెలు పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిన్నేపల్లికి చెందిన లయ జనపల్లి వాగులోకి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు.

విషయం తెలుసుకున్న లయ24 సోదరుడు గణేష్ చెల్లిని కాపాడే ప్రయత్నంలో వాగులు దూకడంతో నీటి ప్రవాహం తీరతరంగా ఉండటంతో గణేష్ మృతి చెందాడు. లయను పోలీసులు సురక్షితంగా కాపాడి చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. లయ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంశంపై ఎస్సై శ్రీకాంత్ విచారణ చేపట్టారు. మృతుడు గణేష్ హైదరాబాదులో ప్రైవేటు గ్రామస్తులు వెల్లడించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN