Rudrur: రుద్రూర్ తహసీల్దార్‌గా (FAC) సురేందర్ నాయక్ బాధ్యతలు స్వీకరణ!

Rudrur: రుద్రూర్ మండల నూతన తహసీల్దార్‌గా (FAC) సురేందర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ తహసీల్దార్ సస్పెన్షన్ నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

SALEEM, BANSWADA
Published on: 15 Oct 2026 1:29 PM IST
Rudrur
X

Rudrur: రుద్రూర్ తహసీల్దార్‌గా (FAC) సురేందర్ నాయక్ బాధ్యతలు స్వీకరణ!

Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల తహసీల్దార్ బి. తారాబాయి సస్పెన్షన్ అనంతరం ఖాళీ అయిన స్థానంలో నూతన తహసీల్దార్ ను నియాముంచారు.

రుద్రూర్ మండలంలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ నాయక్ ను రుద్రూర్ మండల తహసీల్దార్ (FAC)గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నేడు సురేందర్ నాయక్ రుద్రూర్ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు.

SIR ప్రక్రియ మరియు మండల రెవెన్యూ పరిపాలన నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నియామకం జరిగింది. తదుపరి పూర్తిస్థాయి నియామక ఉత్తర్వులు వచ్చే వరకు FAC కొనసాగుతారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA