Kamareddy: మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ!

Kamareddy: బాన్సువాడలో నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీఐ తుల శ్రీధర్ సూచించారు.

SALEEM, BANSWADA
Published on: 29 Nov 2026 11:43 AM IST
Kamareddy
X

Kamareddy: మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ!

Kamareddy: బాన్సువాడలో నషాముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ: పాల్గొన్న సీ ఐ తుల శ్రీధర్కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో నషాముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు.ఎటువంటి మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా,మత్తు పదార్థాల జోలిలికి వెళ్లకుండా,దాని జోలికి వెళ్ళకూడదని,అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దని, ఇతరులకు ప్రోత్సహించమని విద్యుత్తు,రాజకీయ నాయకులు,అధికారులు ప్రతిజ్ఞా చేశారు.విద్యార్థులు జూనియర్ కళాశాల నుంచి SRNK డిగ్రి కళాశాల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.మాదక ద్రవ్యాలకు దూరంగ ఉంటూ సైకిల్ నడిపిస్తే ఆరోగ్యంగా ఉంటామని సిఐ శ్రీధర్ విద్యార్థులను సూచించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA