Borlam: బోర్లం ఆది బసవేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

Borlam: బాన్సువాడ మండలం బోర్లం ఆది బసవేశ్వర ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 9 Nov 2026 5:19 PM IST
Borlam
X

Borlam: బోర్లం ఆది బసవేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

బాన్సువాడ: బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామంలో గల ఆది బసవేశ్వర ఆలయం లో సోమవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక ఇందిరమ్మ కమిటీ సభ్యులు పూర్వ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మన్నే రమేష్,ఉప సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు,భక్తులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA