Pothangal: పాత పోతంగల్ గణేష్ మండలి వద్ద ప్రత్యేక కోలాటం
Pothangal: పాత పోతంగల్ విద్యార్థి గణేష్ మండలి వద్ద నిజాంసాగర్ శ్రీ హనుమాన్ బృందంచే నిర్వహించే ప్రత్యేక కోలాట ప్రదర్శనను విజయవంతం చేయాలని పబ్బా శేఖర్ కోరారు.
Pothangal: పాత పోతంగల్ గణేష్ మండలి వద్ద ప్రత్యేక కోలాటం
పోతంగల్: పాత పోతంగల్ విద్యార్థి గణేష్ మండలి వద్ద శ్రీ హనుమాన్ కోలాట బృందం, నిజాంసాగర్ వారిచే బ్రహ్మాండమైన కోలాటం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, ఆధునిక యుగంలో పురాతన ఆచారాలు, ఆటలు మరువ కూడదు అనే ఉద్దేశ్యం తో ఈ ప్రత్యేక కోలాట ప్రదర్శన జరిపిస్తున్నట్లు, కావున ఇట్టి కార్యక్రమాన్ని గ్రామంలోని భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా కోరుతున్నామని పబ్బాశేఖర్ తెలిపారు.




