Banswada: దుర్గాదేవి అమ్మవారికి వెండి త్రిశూలం బహూకరణ!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆర్యవైశ్య సంఘం దుర్గాదేవి విగ్రహానికి రుద్రంగి ప్రకాష్ గుప్తా కుటుంబ సభ్యులు వెండి త్రిశూలాన్ని కానుకగా సమర్పించారు.

SALEEM, BANSWADA
Published on: 11 Oct 2026 6:35 PM IST
Banswada
X

Banswada: దుర్గాదేవి అమ్మవారికి వెండి త్రిశూలం బహూకరణ!

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపించే శ్రీ దుర్గాదేవి మాత విగ్రహానికి రుద్రంగి ప్రకాష్ గుప్తా వారి కుమారులు వెండి త్రిశూలాన్ని బహుకరించి,వారికి దుర్గా దేవి పట్ల ఉన్న దైవభక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో నార్ల రత్నకుమార్ గుప్త, నార్ల రాఘవేందర్ గుప్తా ,చిదుర రమేష్ గుప్తా ,నాగులగామ వెంకన్న గుప్తా, సిర్నాదత్తయ్య గుప్తా, నార్ల ఉదయ గుప్తా తుప్తి నాగరాజు గుప్తా, ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.అందరూ రుద్రంగి వారి కుటుంబ సభ్యులను అభినందించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA