Kamareddy: అశోక్ నగర్‌లో రైల్వే బ్రిడ్జి వద్దని బాధితుల ధర్నా, రాస్తారోకో!
Kamareddy: కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలో రైల్వే బ్రిడ్జి నిర్మిస్తే ఇళ్లు, జీవనోపాధి దెబ్బతింటుందని బాధితులు ధర్నా, రాస్తారోకో చేశారు.
Kamareddy: అశోక్ నగర్‌లో రైల్వే బ్రిడ్జి వద్దని బాధితుల ధర్నా, రాస్తారోకో!
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో రైల్వే బ్రిడ్జి నిర్మించవద్దు అంటూ బాధితుల ఆందోళన. రైల్వే గేటు వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించిన బాధితులు. బ్రిడ్జి నిర్మిస్తే తమ ఇళ్లు, జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్.




