Koduru: రైల్వే కోడూరు ఎన్నికల నామినేషన్లకు భారీ భద్రత!

Koduru: తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వర్షంలోనూ ZPTC, MPTC నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. పోలీసులు భారీ బందోబస్తు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

PRASAD, KODURU
Published on: 21 Oct 2026 11:13 AM IST
Koduru
X

Koduru: రైల్వే కోడూరు ఎన్నికల నామినేషన్లకు భారీ భద్రత!

Koduru: తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జడ్పిటిసి ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కోడూరు పోలీసులు పకడబందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఎన్నికల అధికారులు ఎంపీడీవో కార్యాలయంలో సర్వం సిద్ధం చేశారు

PRASAD, KODURU

PRASAD, KODURU