Banswada: దామరంచ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాజనసభ!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దామరంచ సహకార సంఘం ఆధ్వర్యంలో ఛైర్మన్ జి. కమలాకర్ రెడ్డి అధ్యక్షతన మహాజనసభను నిర్వహించి పలు తీర్మానాలు ఆమోదించారు.
Banswada: దామరంచ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాజనసభ!
Banswada: సహకార సంఘంలో మహాజన సభ. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దామరంచ నందు సంఘ పీఏసీ ఛైర్మెన్ శ్రీ జి కమలాకర్ రెడ్డి అధ్యక్షతన మహాజనసభ సమావేశం నిర్వహించి నట్లు వారు తెలిపారు. తీర్మానించిన అంశములు 2025-2026 అడిట్ రిపోర్ట్ ని మహా జన సభ్యుల ముందుంచి ఇట్టి అంశాన్ని తీర్మానించారు. సంఘం యొక్క జమా ఖర్చులు తేదీ 1/4/2026 నుండి 31/08/26 సంఘం యొక్క జమ కర్చులు తీర్మానించారు.
సంఘం యొక్క ప్రగతి నివేదిక 1-4-2020 నుంచి 31-08 -2026 వరకు సంఘంకు వచ్చిన ప్యాడి కమిషన్లు సిబ్బంది జీతభత్యాలు సంఘంలో నిల్వ ఉన్న ఫిక్స్ డిపాజిట్లు ప్యాడి సెంటర్ ఖర్చులు మిగిలిన ఇతర పలు అంశాలు మహాజన సభ్యుల ముందు ఉంచడం జరిగింది. ఇట్టి అంశాన్ని సభ్యులందరూ తీర్మానించారు. 5000 మెట్రిక్ టన్ల గోదాం గురించి తీర్మానించారు. ఇట్టి మహాజన సభకు పి ఐ సి ఛైర్మెన్ శ్రీ జి కమలాకర్ రెడ్డి పి ఐ సి సభ్యులు మరియు సంఘ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ రైతులు. సంఘ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.




