Nizambad: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో ఎంపీ అరవింద్ ఫోన్ సంభాషణ
Nizambad: నిజామాబాద్‌లో బీజేపీ 'లోక్‌తంత్ర బచావో' మహా పాదయాత్రకు రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఎంపీ అర్వింద్ ఫోన్ విజ్ఞప్తి. సానుకూల స్పందన.
Nizambad: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో ఎంపీ అరవింద్ ఫోన్ సంభాషణ
నిజామాబాద్: నిజామాబాద్ కేంద్రంగా మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా రావాలన్న ఎంపీ అర్వింద్ విజ్ఞప్తికి జాతీయ అధ్యక్షుడి సానుకూల స్పందన. ఇప్పటికే హైదరాబాద్ లో అమిత్ షా,నిర్మల్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ బన్సల్ పాదయాత్ర. సర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇండి కూటమి ఆరోపణలకు కౌంటర్ గా దేశవ్యాప్తంగా లోక్ తంత్ర బచావో -అరాచకత్వ హటావో పేరుతో పాదయాత్రలకు పిలుపునిచ్చిన బీజేపీ.
ఇప్పటికే కరీంనగర్ మహా పాదయాత్రకు రావాలని నితిన్ నబీన్ ను కలిసి విజ్ఞప్తి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. నిజామాబాద్‌లో సైతం లోక్ తంత్ర బచావో -అరాచకత్వ హటావో పేరుతో పాదయాత్ర నిర్వహించాలని నితిన్ నబీన్‌ను ఫోన్ లో కోరిన ఎంపీ అర్వింద్, తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైన తర్వాత నిజామాబాద్ పర్యటనపై పరిశీలన.
జాతీయ అధ్యక్షుడి పర్యటన జరిగితే పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం. దీపావళి తర్వాత ఢిల్లీలో నితిన్ నబీన్‌ను అధికారికంగా కలిసి ఆహ్వానించనున్న ఎంపీ అర్వింద్, పర్యటన ఏర్పాట్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎంపీ సమాలోచనలు.




