Dichpally: ఘనంగా ఖిల్లా డిచ్పల్లి రాక్ స్టార్ యూత్ గణేష్ నిమజ్జనోత్సవం
Dichpally: ఖిల్లా డిచ్పల్లిలో ఘనంగా రాక్ స్టార్ యూత్ గణేష్ నిమజ్జనం. లడ్డు వేలం పాట, భక్తులు మరియు యువత నృత్యాలతో కన్నుల పండువగా శోభాయాత్ర.
Dichpally: ఘనంగా ఖిల్లా డిచ్పల్లి రాక్ స్టార్ యూత్ గణేష్ నిమజ్జనోత్సవం
డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలం ఖిల్లా డిచ్ పల్లి గ్రామం లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అందుకున్న రాక్ స్టార్ యూత్ వినాయకుడు . ప్రత్యేక పూజలు అందుకున్న గణపతి వద్ద ఉన్న లడ్డుని వేలంపాటలో దక్కించుకున్న భక్తులు.
యువత నృత్యాలతో నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. ప్రధాన వీధుల్లో గుండా గణేష్ శోభాయాత్ర నిర్వహించరు.చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని గణపతికి వీడ్కోలు పలికారు భక్తులు ఆనందంగా గణనాథుడిని సాగనంపుతూ, వచ్చే ఏడాది మరింత శుభాలతో తిరిగి రావాలని కోరుకుంటారు.
రాక్ స్టార్ యూత్ సభ్యులు వినాయకుని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కోడిగంటి కృష్ణ, నవీన్ ,గొల్ల మహిపాల్,వెంకటాద్రి, నరేష్, వర్షిత్, రాక్ స్టార్ యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




