Banswada: 327 నూతన పెన్షన్ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో నూతనంగా మంజూరైన 327 పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

SALEEM, BANSWADA
Published on: 16 Nov 2026 2:13 PM IST
Banswada
X

Banswada: 327 నూతన పెన్షన్ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో నూతనంగ 327 మంజూరు అయిన పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,కాసుల విజయ బాలరాజు పంపిణీ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 లక్షల 50 వేల పెన్షన్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎక్కువ డబ్బులు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మెన్ కాసుల బాల రాజు,ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్, సీనియర్ నాయకులు మహమ్మద్ ఎజాజ్, నార్ల రవీందర్ సెట్,మాసాని రవీందర్ రెడ్డి, కాసుల రోహిత్, వార్డు కౌన్సిలర్లూ హకీమ్, జంగం రాజ శేఖర్, వంకర్ రమేష్, లాయిక్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA