Banswada: బీర్కూరులో విషాదం చెరువులో లభించిన అదృశ్య వ్యక్తి శవం!
Banswada: కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం ఇందిరా కాలనీకి చెందిన టేకు సాయిలు గత వారం రోజులుగా అదృశ్యమై, నేడు బాజన్ చెరువులో శవమై తేలారు.
Banswada: బీర్కూరులో విషాదం చెరువులో లభించిన అదృశ్య వ్యక్తి శవం!
Banswada: బీర్కూరు మండల కేంద్రం లోని ఇందిరా కాలనీకి చెందిన టేకు సాయిలు( 40) అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు.
ఈ రోజు బాజన్ చెరువులో సాయిలు మృత దేహం నీటి పై తేలడం తో పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




