Kamareddy: నసురుల్లాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ మేట్లకు శిక్షణ తరగతులు!
Kamareddy: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పనులపై మేట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు.
Kamareddy: నసురుల్లాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ మేట్లకు శిక్షణ తరగతులు!
Kamareddy: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిషత్ కార్యాలయం లో ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా చేపట్టే 375 పనుల పై మేట్లకు , ఏ పీ ఓ సౌజన్య శిక్షణా తరగతులు నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాలలో,ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేపట్టే పనులు ఇంకుడు గుంతలు,ఫామ్ పాండ్స్,నీటి కాలువలు,బోర్ రీఛార్జ్ గుంతలు,తదితర పనులు చేపట్టేవిధంగా వారికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ఉపాధి హామీ పథకం లో పని చేసే మేట్ లతో పాటు,టీ ఏ లు లావణ్య,బలరాం,ఏం పీ ఓ సూర్య కాంత్,సూపరింటెండెంట్ విఠల్,పాల్గొన్నారు.




